Monday, November 17, 2008

తెలుగు ఫాంట్ల నమూనా



ఇంతకు ముందు మొదలు పెట్టిన బ్లాగులో నేను తెలుగు ఫాంట్ తయారు చేస్తున్నానని రాసాను కదా. ఈ రోజు ఉచితంగా దొరుకుతున్న తెలుగు ఫాంట్ల పేరు, ఆ ఫాంటు ఎలా ఉంటుంది అన్నది మీకు చూపిస్తున్నాను.