Wednesday, November 4, 2015

తెలుగు భాషలో లభిస్తున్న యూనీకోడ్ ఖతులు - ఒక పరిశీలన



 క్రొద్దిరోజుల క్రితం నేను తెలుగు భాషలో లభిస్తున్న యూనికోడ్ ఖతుల మీద ఒక పత్రాన్ని తయారు చేసాను. దాని లంకెను క్రింద ఇస్తున్నాను.

https://www.scribd.com/doc/288445515/Unicode-Fonts-Available-for-Telugu-Language-A-study

నేను ఈ ఖతులను ఉపయోగించి ఓపెన్ ఆఫీసు సహాయంతో ఇంతవరకూ 4 పుస్తకాలు ముద్రించాను. ఇంకా రెండు పుస్తకాలు చిత్తు ప్రతి స్థాయిలో ఉన్నాయి. ఈ ఖతులను ఉపయోగించి మీరు కూడా మీ పుస్తకాలను - బ్లాగులను అందంగా చేసుకోండి.

No comments: