Monday, November 17, 2008

తెలుగు ఫాంట్ల నమూనా



ఇంతకు ముందు మొదలు పెట్టిన బ్లాగులో నేను తెలుగు ఫాంట్ తయారు చేస్తున్నానని రాసాను కదా. ఈ రోజు ఉచితంగా దొరుకుతున్న తెలుగు ఫాంట్ల పేరు, ఆ ఫాంటు ఎలా ఉంటుంది అన్నది మీకు చూపిస్తున్నాను.

3 comments:

Anonymous said...

లోహిత్ అనేది మరో ఉచిత తెలుగు యూనికోడ్ ఫాంటు.

rākeśvara said...

దువ్వూరి ఫాంటు బాగుంది. సున్నాలను సరిజేసి త్వరలోఁ విడుదల చేస్తారని ఆశిస్తున్నాము.

అన్నట్టు మీకు సుగుణ ఫాంటు ఎక్కడ దొరికినది ?

Dileep.M said...

Suguna was inspired by Bapu font of Anu.
It was developed by Nagaraju Venna.